Surprise Me!

Zomato, Swiggy: వర్షాల నేపథ్యంలో డెలవరీ బాయ్స్ జాగ్రత్తగా ఉండాలి | Oneindia Telugu

2025-08-13 41 Dailymotion

Swiggy, Zomato and other delivery boys are being advised to be careful in the wake of heavy rains. They are warning that there is a possibility of an accident in the wake of heavy rains. Zomato delivery worker Syed Farhan met with an accident in Hyderabad. He fell into the water. Telangana Gig and Platform Workers Union (TGPWU) founder president Sheikh Salauddin has demanded compensation for the victim.
భారీ వర్షాల నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో, ఇతర డెలవరీ బాయ్స్ జాగ్రత్తగా ఉండాలని చూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో జొమాటో డెలివరీ వర్కర్ సయ్యద్ ఫర్హాన్ ప్రమాదానికి గురయ్యాడు. నీటిలో పడిపోయాడు. బాధితుడికి పరిహారం అందించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు.
#deliveryboys
#swiggy
#zomato


Also Read

హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు, రేపు అన్ని స్కూళ్లకు సెలవులు :: https://telugu.oneindia.com/news/telangana/half-day-holiday-for-all-schools-in-ghmc-limits-and-full-holidays-in-these-districts-in-telangana-447615.html?ref=DMDesc

బీ అలర్ట్.. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం - సీఎం రేవంత్ :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-meeting-with-officials-about-heavy-rain-alert-447589.html?ref=DMDesc

మూసీ ఉగ్రరూపం.. ఆ రూట్లలో రాకపోకలు బంద్.. :: https://telugu.oneindia.com/news/telangana/musi-river-flood-surge-moosarambagh-bridge-closed-to-traffic-447529.html?ref=DMDesc